Wednesday , November 22 2017

హలో ! అంటూ ఫ్యాన్స్ ముందుకి వస్తున్నా అఖిల్ అక్కినేని

మనం సినిమా డైరెక్టర్ విక్రం కే కుమార్ డైరెక్ట్ చేస్తున్న అఖిల్ రెండవ మూవీ టైటిల్ ఆఫిసియల్ గా నాగార్జున అక్కినేని తన ట్విట్టర్ ఖాతా ద్వారా విడుదల చేసారు. నాగార్జున పోస్ట్ చేసిన వీడియో లో రానా,ప్రభాస్,రకుల్, కాజల్ ఇంకా కొందరు “హలో ” అంటూ మూవీ టైటిల్ ని అనౌన్స్ చేసారు. రెండు రోజుల క్రితం సమంతా, నాగ చైతన్య, నాగార్జున మూవీ టైటిల్ గురించి తమ ట్విట్టర్ అకౌంట్ లో మూవీ టైటిల్ గురించి అభిమానులకి  హింట్ ఇస్తూ వచ్చారు, ఫైనల్ గా హలో.! అనే టైటిల్ ని ఖరారు చేసారు.

విక్రం కే కుమార్ డైరెక్ట్ చేస్తున్నఈ మూవీ పైన భారి అంచనాలే వున్నాయి. ఈ సినిమాని అన్నపూర్ణ స్టూడియోస్ ,మనం ఎంటర్ప్రైజెస్ బ్యానర్ పైన అక్కినేని నాగార్జున నిర్మిస్తున్నారు. అఖిల్ ఫస్ట్ మూవీ సరిగా ఆడకపోవడం తో ఈ సినిమా  ఎలాగైనా అఖిల్ కి హిట్ ఇవ్వాలని కోరుకుంటున్నారు. అనూప్ రుబెన్స్ ఈ సినిమా కి స్వరాలూ అందిస్తున్నారు. డిసెంబర్ నెలలో సినిమాని రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు.

Check Also

Srikanth is changed as a villain for Balakrishna 102 Movie

బాలయ్య సినిమా కోసం విలన్ గా మారనున్న మరో హీరో

నందమూరి బాలకృష్ణ సినిమాలంటే చాలు అందులో హీరోయిజం ఎంత పవర్ ఫుల్గా ఉంటుందో విలన్స్ కూడా అంతే పవర్ ఫుల్ …

Leave a Reply