Sunday , May 27 2018

అమీ తుమీ మూవీ రివ్యూ

చిత్రం : ‘అమీ తుమీ ’
నటీనటులు : అవసరాల శ్రీనివాస్, అడివి శేష్, వెన్నెల కిషోర్, తనికెళ్ళ భరణి, ఈషా రెబ్బ, అదితి తదితరులు.
సంగీతం : మణిశర్మ
ఛాయాగ్రహణం : పి.జి. విందా
నిర్మాత : కే.సి.నరసింహ రావు
కథ, స్క్రీన్ ప్లే & దర్శకత్వం : మోహన కృష్ణ ఇంద్రగంటి

అమీ తుమీ మూవీ రివ్యూ :

స్టొరీ :

గంగాధర్(తనికెళ్ళ భరణి) అనే పెద్ద మనిషికి ఒక కొడుకు(అవసరాల శ్రీనివాస్), ఒక కూతురు(అదితి) ఉంటారు . కూతురు తనకు తెలియకుండా అనంత్(అడవి శేష్) అనే అతన్ని ప్రేమిస్తోందని తెలుసుకొన్న తండ్రి వెంటనే శ్రిచిలిపి(వెన్నెల కిషోర్) తో పెళ్లి ఫిక్స్ చేస్తాడు. కొడుకు కూడా తండ్రి ఇష్టానికి విరుద్ధంగా తనో అమ్మాయిని(అదితి)ని ప్రేమిస్తాడు. ఇది కూడా గంగాధర్ కి తెలియడంతో కొడుకుని తరిమేసి కూతురిని ఇంట్లో బంధిస్తాడు. మరి తండ్రి విధించిన ఈ చిక్కుముడులు నుంచి ఎలా తప్పించుకుని బయట పడి తమ ప్రేమ ను గెలిపించుకుంటారు అనేది అమీ తుమి కథ ప్రధాన ఉద్దేశం.

చివరగా : అమీ తుమీ …బాగానే ఉంది.
రేటింగ్  : 2.5/5

Check Also

Rendu Rella Aaru Movie Review

‘రెండు రెళ్ళు ఆరు’ మూవీ రివ్యూ

చిత్రం :  ‘రెండు రెళ్ళు ఆరు’ నటీనటులు : అనిల్ మల్లెల, మహిమ, నరేష్, రవి కాలె, ప్రమోదిని, ఐశ్వర్య,   …

Leave a Reply