Wednesday , November 22 2017

సినిమా వార్తలు

రూటు మార్చిన హరీష్ శంకర్!!!!

రూటు మార్చిన హరీష్ శంకర్!!!! దర్శకుడు హరీష్ శంకర్  గబ్బర్ సింగ్ సినిమా తో తన సామర్థ్యాన్ని నిరూపించుకున్నాడు. గబ్బర్ సింగ్ సినిమా ఎంత  పెద్దటి విజయం సాదిన్చిందో మనకు తెలిసిందే. ఆ తర్వత హరీష్ శంకర్  దర్శకత్వంలో వచ్చిన రామయ్య వస్తావయ్య సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద  బోల్తా కొట్టింది.  ఇలా  విజయాలు అపజయాల తర్వాత జూలై 23  న దువ్వాడ జగన్నాధం ఎన్నో అంచనాల నడుమ విడుదల  …

Read More »

హలో ! అంటూ ఫ్యాన్స్ ముందుకి వస్తున్నా అఖిల్ అక్కినేని

మనం సినిమా డైరెక్టర్ విక్రం కే కుమార్ డైరెక్ట్ చేస్తున్న అఖిల్ రెండవ మూవీ టైటిల్ ఆఫిసియల్ గా నాగార్జున అక్కినేని తన ట్విట్టర్ ఖాతా ద్వారా విడుదల చేసారు. నాగార్జున పోస్ట్ చేసిన వీడియో లో రానా,ప్రభాస్,రకుల్, కాజల్ ఇంకా కొందరు “హలో ” అంటూ మూవీ టైటిల్ ని అనౌన్స్ చేసారు. రెండు రోజుల క్రితం సమంతా, నాగ చైతన్య, నాగార్జున మూవీ టైటిల్ గురించి తమ …

Read More »

డబ్బులు కోసం చేయట్లేదు అంటున్న జూ.ఎన్టీఆర్

Nandamuri Bala Krishna can only do NTR role in NTR biopic says Jr.NTR

తెలుగు టీవీలో ఇంతకు ముందెన్నడూ లేని భారీ షోకు రంగం సిద్ధమైంది. హిందీ ఇంగ్లిష్ లో బాగా పాపులరైన బిగ్ బాస్ ప్రోగ్రాం మొదటిసారిగా తెలుగులో చేయబోతున్నారు. అయితే తెలుగులో జూ. ఎన్టీఆర్ హోస్టుగా చేస్తున్న ఈ షో లో 12 మంది సెలబ్రిటీలు 60 కెమెరాల మధ్య 70 రోజుల పాటు ఒకే ఇంటిలో కలిసి ఉండటమే ఈ షో అసలు కాన్సెప్ట్. ఈ ప్రోగ్రాంకు సంబంధించిన ప్రోమోలు …

Read More »

‘రెండు రెళ్ళు ఆరు’ మూవీ రివ్యూ

Rendu Rella Aaru Movie Review

చిత్రం :  ‘రెండు రెళ్ళు ఆరు’ నటీనటులు : అనిల్ మల్లెల, మహిమ, నరేష్, రవి కాలె, ప్రమోదిని, ఐశ్వర్య,                  తాగుబోతు రమేష్ తదితరులు. సంగీతం : విజయ్ బుల్గానిన్ ఛాయాగ్రహణం : అమర్ నాథ్ రెడ్డి నిర్మాతలు : ప్రదీప్ చంద్ర, మోహన్ రచన & దర్శకత్వం : నందు మల్లెల అప్పుడప్పుడూ కొన్ని చిన్న సినిమాలు కూడా …

Read More »

బాలయ్య సినిమా కోసం విలన్ గా మారనున్న మరో హీరో

Srikanth is changed as a villain for Balakrishna 102 Movie

నందమూరి బాలకృష్ణ సినిమాలంటే చాలు అందులో హీరోయిజం ఎంత పవర్ ఫుల్గా ఉంటుందో విలన్స్ కూడా అంతే పవర్ ఫుల్ గా కనిపిస్తారు. నిజానికి విలన్ ఎంత బలంగా ఉంటే హీరోయిజం అంత బాగుంటుందనే మాట వాస్తవమే. ఆవిషయానికొస్తే బాలయ్య లెజెండ్ మూవీ కోసం టాలీవుడ్ ఫ్యామిలీ హీరో అయిన జగపతిబాబు క్రూర విలన్ గా మారిన సంగతి అందరికి తెలిసిందే. ఇప్పుడు మరో టాలీవుడ్ ఫ్యామిలీ హీరో కూడా బాలయ్య …

Read More »

పూజా మరీ ఇంతగా కొల్లగొటేస్తుందా !

Pooja Hegde will be going to USA for DJ promotions

పూజా హెగ్డే అనగానే గుర్తుండిపోయే విధంగా డీజే సినిమాలో కనిపించి టాలీవుడ్ లో తనకంటూ ఓ ప్రత్యేకతను సంపాదించుకుంది ఈ డీజే భామ. తెలుగులో ‘ఒక లైలా కోసం’ అంటూ మొదలు పెట్టి ఆతర్వాత ‘ముకుంద’లో ఎంతో పద్దతిగా కనిపించి ఇప్పుడు డీజే లో రెచ్చిపోయింది ఈ అమ్మడు. అవును పూజా తన లేటెస్ట్ మూవీ ‘దువ్వాడ జగన్నాథం’లో ఒక్కసారిగా గ్లామర్ డోస్ బాగా పెంచేసింది. దీన్ని బట్టి ఈ …

Read More »

ఆ పాత్ర చేయనంటున్న ఎన్టీఆర్

Reasons behind NTR refuse his role in Mahanati movie

అశ్విని దత్ నిర్మాతగా అలనాటి మహా నటి సావిత్రి జీవితాన్ని ఆధారంగా చేసుకొని రూపొందుతున్న చిత్రం ‘మహానటి’. సావిత్రి జీవిత చరిత్ర అనగానే మనకు మరికొన్ని పాత్రల గురించి ఆసక్తికరమైన చర్చలు మొదలైపోయాయి. ముఖ్యంగా ఎన్టీఆర్, ఏఎన్నార్ ల పాత్రలు ఎవరు చేయనున్నారనే డిస్కషన్ హాట్ హాట్ గా నడిచింది. అయితే ఎన్టీఆర్ పాత్రను ఆయన మనవడు జూ.ఎన్టీఆర్ చేయించేందుకు ఒప్పించారనే రూమర్ కూడా ఉంది. కానీ పెద్దాయన పాత్రలో …

Read More »

సభ్యసమాజానికి ఓ మెసేజ్ ఇచ్చిన డీజే

Allu arjun strong message to his fans in Jayadev pre release function

తను చెప్పాలనుకున్న మాటలను ఏ మాత్రం కప్పిపుచ్చకుండా చెప్పేయడంలో బన్నీ కి ఎవరు సాటికారు. అలానే ‘చెప్పను బ్రదర్’ వివాదాన్ని కొని తెచ్చుకున్న స్టైలిష్ స్టార్ ఇప్పుడు మరోసారి గట్టి మాటే అన్నాడు. అప్పటిలాగా ఒక గ్రూపునే కాకుండా మొత్తం సభ్య సమాజానికి ఓ మెసేజ్ ఇచ్చాడు అల్లు అర్జున్. ఇక అసలు విషయానికొస్తే ఘంటా రవి హీరోగా నటించిన జయదేవ్ చిత్రం ప్రీ రిలీజ్ ఫంక్షన్ ను విశాఖలో …

Read More »

గోపీచంద్ మూవీ ఇప్పుడు బాలీవుడ్ లో

Bollywood Producer Vikram malhotra working on Pullela Gopichand biopic

ఇప్పుడు జీవిత చరిత్ర ల ఆధారంగా తెరకెక్కుతున్న సినిమాలు బాగానే వస్తున్నాయి. ఒక పీరియాడిక్ థీమ్ తీసుకుని చకచకా సినిమా చేసి ఆ తర్వాత విడుదల చేసేసి మాంచి హిట్ కొట్టేస్తున్నారు మూవీ మేకర్స్. ప్రస్తుతం బ్యాడ్మింటన్ ఛాంపియన్ కం కోచ్ అయిన పుల్లెల గోపీచంద్ జీవితంపై కూడా ఓ సినిమా తీసేందుకు రంగం సిద్ధమౌతోంది. నిజానికి పుల్లెల గోపీచంద్ పై బయోపిక్ ప్రతిపాదన టాలీవుడ్ లో గతంలోనే వినిపించింది. …

Read More »

డీజే సక్సెస్ జీర్ణించుకోలేకున్నారన్న దిల్ రాజు

Producer dil raju reacted on Allu arjun DJ movie

డీజే- దువ్వాడ జగన్నాధం ఈ నెల 23 న విడుదలైన సంగతి తెలిసిందే. కానీ ఈ మూవీకి తొలి రోజు నుంచే డివైడ్ టాక్ వచ్చినప్పటికీ, ఆ టాక్ తో ఏ మాత్రం సంబంధం లేకుండా వసూళ్లు వచ్చిపడ్డాయి. విడుదలైన అన్ని ఏరియాల్లోనూ కలెక్షన్స్ మాత్రం చాలా స్ట్రాంగ్ గానే ఉన్నాయి. ప్రస్తుతం రెండు తెలుగు రాష్ట్రాల వరకే డీజే మూవీ కలెక్షన్స్ 50 కోట్ల మార్కుకు చేరువయినట్లు నిర్మాత …

Read More »