Friday , May 25 2018

కలెక్షన్స్

కొల్లగొడుతున్న రారండోయ్ వేడుక చూద్దాం మూవీ కలెక్షన్స్

కళ్యాణ్ కృష్ణ దర్శకత్వంలో నాగ చైతన్య హీరోగా రూపొందిన చిత్రం ‘రారండోయ్ వేడుక చూద్దాం’. ఈ చిత్రం లో రకుల్ ప్రీత్ సింగ్ ప్రధానపాత్ర పోషించింది . నిర్మాత నాగార్జున కూడా ఈ సినిమా పట్ల చాలా కాన్ఫిడెంట్ గ ఉన్నాడు. ఈ నెల 23 న విడుదలైన ఈ చిత్రం మంచి హిట్ కొట్టేసింది. ధియేటర్లలో మూడు వారాల రన్ ఫినిష్ చేసుకున్న ఈ సినిమా ఇప్పుడు సూపర్ …

Read More »

దుమ్ము లేపుతున్న దువ్వాడ

Duvvada Jagannadham trailer gets 7.4 million views with in 24 hours

అల్లు అర్జున్ లేటెస్ట్ మూవీ డీజే – దువ్వాడ జగన్నాధం ట్రైలర్ ఇప్పుడు సోషల్ మీడియాలో దుమ్ములేపుతోంది . ట్రైలర్ ను విడుదల చేసిన 24 గంటల్లోనే బోలెడన్ని రికార్డులు సృష్టించింది . అవును మరి దువ్వాడ జగన్నాధం థియేట్రికల్ ట్రైలర్ విడుదలైన 24 గంటల వ్యవధిలో 7.4 మిలియన్లు అంటే 74 లక్షల వ్యూస్ వచ్చాయి. బాహుబలి-2 ఇప్పటికే చాలా పెద్ద బెంచ్ మార్క్ ను సెట్ చేసి …

Read More »

బాహుబలి 2 అన్నింటినీ తలదన్ని నెం.1 కు చేరింది

ఇప్పుడు  ఎక్కడ చూసిన కూడా బాహుబలి 2 వసూళ్ళ ప్రభంజనం తెగ కనిపిస్తోంది. రిలీజై కేవలం 5 రోజుల్లోనే ఎవ్వరు ఊహించని విధంగా కొన్ని వందల కోట్ల నెట్ కలక్షన్లు సాధించడంతో చాలా రికార్డులన్నీబద్దలైయ్యాయి. దీనితో ఇప్పుడు ఇండియాలోనే అత్యధికంగా వసూలు చేసిన సినిమాగా బాహుబలి 2 నెం.1 కు చేరింది. నిజానికి ఫుల్ టైమ్ రన్ లో వచ్చిన దంగల్, పీకె వంటి సినిమాలు 380 కోట్లు ‘నెట్’ కలక్షన్ మాత్రమే ఇండియాలో …

Read More »

బాహుబలి – 2 మూవీ రివ్యూ

Baahubali 2 Movie Review

చిత్రం : ‘బాహుబలి – ది కంక్లూజన్’ నటీనటులు: ప్రభాస్ – రానా దగ్గుబాటి – అనుష్క – రమ్యకృష్ణ – సత్యరాజ్ – నాజర్ – సుబ్బరాజు – తమన్నా తదితరులు సంగీతం : ఎం.ఎం.కీరవాణి ఛాయాగ్రహణం : సెంథిల్ కుమార్ మాటలు: విజయ్ కుమార్ , అజయ్ కుమార్ ప్రొడక్షన్ డిజైన్ : సాబు సిరిల్ వీఎఫెక్స్ : కమల్ కణ్ణన్ కథ : విజయేంద్ర ప్రసాద్ నిర్మాతలు : శోభు యార్లగడ్డ , …

Read More »

ఖైదీకి ఇవాళ్టితో 100 రోజులట

Chiranjeevi Khaidi No 150 Completed 100 Days

ప్రస్తుతం సోషల్ మీడియాలో మెగా అభిమానులు రచ్చ రచ్చగా సందడి చేస్తున్నారు . దీనికి కారణం మెగాస్టార్ కం బ్యాక్ మూవీ ఖైదీ నంబర్ 150 ఇవాల్టితో 100 రోజులు పూర్తి చేసుకుంది. అందుకే #100Days For Khaidi No.150 అనే ట్యాగ్ ను టాప్ ట్రెండింగ్ లోకి తీసుకెళ్లిపోయారు. ఖైదీకి ఇవాళ్టితో 100 రోజులట : ఈ చిత్రంతో తొలి నిర్మాతగా అడుగుపెట్టిన మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కూడా వందో …

Read More »

చితకొటేస్తున్న ‘వెంకీ’ కలెక్షన్స్

Venky 'GURU' Collections

విక్టరీ వెంకటేష్ నటించిన గురు మూవీ బాక్స్ ఆఫీస్ వద్ద భారీ కలెక్షన్స్ కొల్లగొడుతుంది . కాటమరాయుడు సినిమా ను సైతం లెక్క చేయకుండా డామినెటే చేసి డీసెంట్ వసూళ్లతో దూసుకెళ్తుంది . 12 రోజులు పూర్తి చేసుకున్న తర్వాత కూడా ఈ సినిమా కలెక్షన్స్ ఏ మాత్రం తగ్గలేదు అనటం అందరిని ఆశ్చర్యపరిచింది . దీంతో ఈ చిత్రం ఇప్పటికే ప్రాఫిట్ జోన్ లోకి వెళ్ళిపోయింది . అదేవిధంగా …

Read More »