Sunday , May 27 2018

గాసిప్స్

రూటు మార్చిన హరీష్ శంకర్!!!!

రూటు మార్చిన హరీష్ శంకర్!!!! దర్శకుడు హరీష్ శంకర్  గబ్బర్ సింగ్ సినిమా తో తన సామర్థ్యాన్ని నిరూపించుకున్నాడు. గబ్బర్ సింగ్ సినిమా ఎంత  పెద్దటి విజయం సాదిన్చిందో మనకు తెలిసిందే. ఆ తర్వత హరీష్ శంకర్  దర్శకత్వంలో వచ్చిన రామయ్య వస్తావయ్య సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద  బోల్తా కొట్టింది.  ఇలా  విజయాలు అపజయాల తర్వాత జూలై 23  న దువ్వాడ జగన్నాధం ఎన్నో అంచనాల నడుమ విడుదల  …

Read More »

డబ్బులు కోసం చేయట్లేదు అంటున్న జూ.ఎన్టీఆర్

Nandamuri Bala Krishna can only do NTR role in NTR biopic says Jr.NTR

తెలుగు టీవీలో ఇంతకు ముందెన్నడూ లేని భారీ షోకు రంగం సిద్ధమైంది. హిందీ ఇంగ్లిష్ లో బాగా పాపులరైన బిగ్ బాస్ ప్రోగ్రాం మొదటిసారిగా తెలుగులో చేయబోతున్నారు. అయితే తెలుగులో జూ. ఎన్టీఆర్ హోస్టుగా చేస్తున్న ఈ షో లో 12 మంది సెలబ్రిటీలు 60 కెమెరాల మధ్య 70 రోజుల పాటు ఒకే ఇంటిలో కలిసి ఉండటమే ఈ షో అసలు కాన్సెప్ట్. ఈ ప్రోగ్రాంకు సంబంధించిన ప్రోమోలు …

Read More »

బాలయ్య సినిమా కోసం విలన్ గా మారనున్న మరో హీరో

Srikanth is changed as a villain for Balakrishna 102 Movie

నందమూరి బాలకృష్ణ సినిమాలంటే చాలు అందులో హీరోయిజం ఎంత పవర్ ఫుల్గా ఉంటుందో విలన్స్ కూడా అంతే పవర్ ఫుల్ గా కనిపిస్తారు. నిజానికి విలన్ ఎంత బలంగా ఉంటే హీరోయిజం అంత బాగుంటుందనే మాట వాస్తవమే. ఆవిషయానికొస్తే బాలయ్య లెజెండ్ మూవీ కోసం టాలీవుడ్ ఫ్యామిలీ హీరో అయిన జగపతిబాబు క్రూర విలన్ గా మారిన సంగతి అందరికి తెలిసిందే. ఇప్పుడు మరో టాలీవుడ్ ఫ్యామిలీ హీరో కూడా బాలయ్య …

Read More »

పూజా మరీ ఇంతగా కొల్లగొటేస్తుందా !

Pooja Hegde will be going to USA for DJ promotions

పూజా హెగ్డే అనగానే గుర్తుండిపోయే విధంగా డీజే సినిమాలో కనిపించి టాలీవుడ్ లో తనకంటూ ఓ ప్రత్యేకతను సంపాదించుకుంది ఈ డీజే భామ. తెలుగులో ‘ఒక లైలా కోసం’ అంటూ మొదలు పెట్టి ఆతర్వాత ‘ముకుంద’లో ఎంతో పద్దతిగా కనిపించి ఇప్పుడు డీజే లో రెచ్చిపోయింది ఈ అమ్మడు. అవును పూజా తన లేటెస్ట్ మూవీ ‘దువ్వాడ జగన్నాథం’లో ఒక్కసారిగా గ్లామర్ డోస్ బాగా పెంచేసింది. దీన్ని బట్టి ఈ …

Read More »

ఆ పాత్ర చేయనంటున్న ఎన్టీఆర్

Reasons behind NTR refuse his role in Mahanati movie

అశ్విని దత్ నిర్మాతగా అలనాటి మహా నటి సావిత్రి జీవితాన్ని ఆధారంగా చేసుకొని రూపొందుతున్న చిత్రం ‘మహానటి’. సావిత్రి జీవిత చరిత్ర అనగానే మనకు మరికొన్ని పాత్రల గురించి ఆసక్తికరమైన చర్చలు మొదలైపోయాయి. ముఖ్యంగా ఎన్టీఆర్, ఏఎన్నార్ ల పాత్రలు ఎవరు చేయనున్నారనే డిస్కషన్ హాట్ హాట్ గా నడిచింది. అయితే ఎన్టీఆర్ పాత్రను ఆయన మనవడు జూ.ఎన్టీఆర్ చేయించేందుకు ఒప్పించారనే రూమర్ కూడా ఉంది. కానీ పెద్దాయన పాత్రలో …

Read More »

డీజే సక్సెస్ జీర్ణించుకోలేకున్నారన్న దిల్ రాజు

Producer dil raju reacted on Allu arjun DJ movie

డీజే- దువ్వాడ జగన్నాధం ఈ నెల 23 న విడుదలైన సంగతి తెలిసిందే. కానీ ఈ మూవీకి తొలి రోజు నుంచే డివైడ్ టాక్ వచ్చినప్పటికీ, ఆ టాక్ తో ఏ మాత్రం సంబంధం లేకుండా వసూళ్లు వచ్చిపడ్డాయి. విడుదలైన అన్ని ఏరియాల్లోనూ కలెక్షన్స్ మాత్రం చాలా స్ట్రాంగ్ గానే ఉన్నాయి. ప్రస్తుతం రెండు తెలుగు రాష్ట్రాల వరకే డీజే మూవీ కలెక్షన్స్ 50 కోట్ల మార్కుకు చేరువయినట్లు నిర్మాత …

Read More »

రాజమౌళి మహేష్ సినిమా ఫై క్లారిటీ !

Rajamouli next film with mahesh babu

రాజమౌళి మహేష్ బాబు కలిసి ఒక సినిమా తీయబోతున్నారని అప్పుడెప్పుడో విన్నాం. అవును మరి గతంలో నిర్మాత ఆది నారాయణకు అటు రాజమౌళి ఇటు మహేష్ బాబు ఆల్రెడీ గ్రీన్ సిగ్నల్ కూడా ఇచ్చినట్లు సమాచారం. అయితే ఈ సినిమా చేస్తే మాత్రం రాజమౌళి ఒక విషయంలో మహేష్ బాబుకు అవకాశం ఇచ్చినట్లే మరి. నిజానికి బాహుబలి ది బిగినింగ్ వచ్చినప్పుడు తొలిరోజే 22+ కోట్ల షేర్ వచ్చిందంటే కాస్త …

Read More »

బిగ్ బాస్ గా ఎన్టీఆర్ పరిస్థితి ఏంటో మరి !

Doubts on NTR big boss show in telugu version

ఒక కార్యక్రమం గాని లేదా షో గాని సక్సెస్ కావాలంటే దాన్ని నిర్వహించే వాళ్లు ఎంత ముఖ్యమో అందులో పార్టిసిపెంట్స్ కూడా అంతే ముఖ్యం. ఒకవేళ పార్టిసిపెంట్స్ లో ఏదయినా ఆరోకోరో తగ్గిన హోస్ట్ లు తమ ట్యాలెంట్ తో లాగించేస్తారు. కానీ జనాల్లో అంతగా పేరొందని పార్టిసిపెంట్స్ చేస్తే ఎలా వుంటుందో ఇప్పుడు తమిళ బిగ్ బాస్ ప్రూవ్ చేసింది. బాలీవుడ్ లో దుమ్ములేపిన ఈ బిగ్ బాస్ …

Read More »

తెలుగు బిగ్ బాస్ ను తిరస్కరిస్తున్న సెలబ్రెటీలు

జూనియర్ ఎన్టీఆర్ హోస్ట్ చేస్తున్న టీవీ షో బిగ్ బాస్ ఇప్పుడు తెలుగులో వచ్చేస్తోంది. ఈ షో దేశవ్యాప్తంగా సెన్సేషన్స్ క్రియేట్ చేసిన సంగతి తెలిసిందే. ఇప్పుడు ఇది తెలుగు బుల్లితెరపై వివాదాస్పద కార్యక్రమాల్లో ఒకటిగా నిలిచే అవకాశాలు కనిపిస్తున్నాయి. బిగ్ బాస్ షోను తెలుగులోనే నిర్వహిస్తున్నప్పటికీ దీన్ని కోసం హిందీ ఎపిసోడ్స్ నిర్మించిన సెట్స్ లోనే చిత్రీకరించనుంన్నారట. దీనితో మళ్ళీ బాలీవుడ్ బిగ్ బాస్ షో లాగే రచ్చ …

Read More »

చిరంజీవి హీరోయిన్ల రెమ్యూనరేషన్ మరీ అంతనా !

Producers offer 6 crores to aishwarya rai for Uyyalavada narasimha reddy film

మెగాస్టార్ చిరంజీవి హీరోగా సురేందర్ రెడ్డి దర్శకత్వంలో రాబోతున్న సినిమా ఉయ్యాలవాడ నరసింహా రెడ్డి. ఈ సినిమా ఇంకా స్టార్ట్ కాలేదు. ప్రస్తుతం సినిమా కోసం హీరోయిన్లను వెతికే పనిలో పడ్డారు నిర్మాతలు. ఉయ్యాలవాడ నరసింహా రెడ్డి గా చిరంజీవి నటించే ఈ సినిమాలో హీరోయిన్లుగా ప్రముఖ నటీమణుల పేర్లు వినిపిస్తున్నాయి. ముందుగా ఐశ్వర్యరాయ్ పేరు వినిపించింది. ఈ సినిమాలో ఐష్ ను నటింపజేయడం ద్వారా సినిమాను ఇండియా లెవల్లో …

Read More »