Friday , May 25 2018

స్పెషల్

హలో ! అంటూ ఫ్యాన్స్ ముందుకి వస్తున్నా అఖిల్ అక్కినేని

మనం సినిమా డైరెక్టర్ విక్రం కే కుమార్ డైరెక్ట్ చేస్తున్న అఖిల్ రెండవ మూవీ టైటిల్ ఆఫిసియల్ గా నాగార్జున అక్కినేని తన ట్విట్టర్ ఖాతా ద్వారా విడుదల చేసారు. నాగార్జున పోస్ట్ చేసిన వీడియో లో రానా,ప్రభాస్,రకుల్, కాజల్ ఇంకా కొందరు “హలో ” అంటూ మూవీ టైటిల్ ని అనౌన్స్ చేసారు. రెండు రోజుల క్రితం సమంతా, నాగ చైతన్య, నాగార్జున మూవీ టైటిల్ గురించి తమ …

Read More »

బాలయ్య సినిమా కోసం విలన్ గా మారనున్న మరో హీరో

Srikanth is changed as a villain for Balakrishna 102 Movie

నందమూరి బాలకృష్ణ సినిమాలంటే చాలు అందులో హీరోయిజం ఎంత పవర్ ఫుల్గా ఉంటుందో విలన్స్ కూడా అంతే పవర్ ఫుల్ గా కనిపిస్తారు. నిజానికి విలన్ ఎంత బలంగా ఉంటే హీరోయిజం అంత బాగుంటుందనే మాట వాస్తవమే. ఆవిషయానికొస్తే బాలయ్య లెజెండ్ మూవీ కోసం టాలీవుడ్ ఫ్యామిలీ హీరో అయిన జగపతిబాబు క్రూర విలన్ గా మారిన సంగతి అందరికి తెలిసిందే. ఇప్పుడు మరో టాలీవుడ్ ఫ్యామిలీ హీరో కూడా బాలయ్య …

Read More »

పూజా మరీ ఇంతగా కొల్లగొటేస్తుందా !

Pooja Hegde will be going to USA for DJ promotions

పూజా హెగ్డే అనగానే గుర్తుండిపోయే విధంగా డీజే సినిమాలో కనిపించి టాలీవుడ్ లో తనకంటూ ఓ ప్రత్యేకతను సంపాదించుకుంది ఈ డీజే భామ. తెలుగులో ‘ఒక లైలా కోసం’ అంటూ మొదలు పెట్టి ఆతర్వాత ‘ముకుంద’లో ఎంతో పద్దతిగా కనిపించి ఇప్పుడు డీజే లో రెచ్చిపోయింది ఈ అమ్మడు. అవును పూజా తన లేటెస్ట్ మూవీ ‘దువ్వాడ జగన్నాథం’లో ఒక్కసారిగా గ్లామర్ డోస్ బాగా పెంచేసింది. దీన్ని బట్టి ఈ …

Read More »

గోపీచంద్ మూవీ ఇప్పుడు బాలీవుడ్ లో

Bollywood Producer Vikram malhotra working on Pullela Gopichand biopic

ఇప్పుడు జీవిత చరిత్ర ల ఆధారంగా తెరకెక్కుతున్న సినిమాలు బాగానే వస్తున్నాయి. ఒక పీరియాడిక్ థీమ్ తీసుకుని చకచకా సినిమా చేసి ఆ తర్వాత విడుదల చేసేసి మాంచి హిట్ కొట్టేస్తున్నారు మూవీ మేకర్స్. ప్రస్తుతం బ్యాడ్మింటన్ ఛాంపియన్ కం కోచ్ అయిన పుల్లెల గోపీచంద్ జీవితంపై కూడా ఓ సినిమా తీసేందుకు రంగం సిద్ధమౌతోంది. నిజానికి పుల్లెల గోపీచంద్ పై బయోపిక్ ప్రతిపాదన టాలీవుడ్ లో గతంలోనే వినిపించింది. …

Read More »

రాజమౌళి మహేష్ సినిమా ఫై క్లారిటీ !

Rajamouli next film with mahesh babu

రాజమౌళి మహేష్ బాబు కలిసి ఒక సినిమా తీయబోతున్నారని అప్పుడెప్పుడో విన్నాం. అవును మరి గతంలో నిర్మాత ఆది నారాయణకు అటు రాజమౌళి ఇటు మహేష్ బాబు ఆల్రెడీ గ్రీన్ సిగ్నల్ కూడా ఇచ్చినట్లు సమాచారం. అయితే ఈ సినిమా చేస్తే మాత్రం రాజమౌళి ఒక విషయంలో మహేష్ బాబుకు అవకాశం ఇచ్చినట్లే మరి. నిజానికి బాహుబలి ది బిగినింగ్ వచ్చినప్పుడు తొలిరోజే 22+ కోట్ల షేర్ వచ్చిందంటే కాస్త …

Read More »

ఆ సినిమాలు చేయనంటున్న ప్రభాస్

Prabhas Says no to do films in bollywood

బాహుబలి సినిమా తర్వాత ప్రభాస్ రేంజ్ ఇండియా అంతట పాకింది. హింది వెర్షన్ కూడా ఊహించని రేంజ్ లో బ్లాక్ బస్టర్ కావడంతో నిర్మాత కరణ్ జోహార్ భారీ లాభాల్లో ఉన్నట్లు వార్తలు ప్రచారంలో ఉన్నాయి. తాను తీసిన సినిమాలు వరసగా బోల్తా కొడుతున్న తరుణంలో బాహుబలి అతనికి ఒక పెద్ద దీవెనల మారింది. కరణ్ జోహార్ ఇప్పుడు ప్రభాస్ కున్న క్రేజ్ ని క్యాష్ చేసుకునే ఆలోచనలో ఉన్నాడు. …

Read More »

సై అంటున్న బాబాయ్ నో అంటున్న అబ్బాయి

Bala krishna paisa vasool and jr.NTR jai lavakusa movies will not clash on the boxoffice

ఈ మధ్య కాలంలో బాబాయ్ అబ్బాయ్ ఇద్దరు కలిసి ఒకే వేదిక పై కనిపించిన సందర్భమే లేదు. మెగా ఫ్యామిలీ లో చిరు పవన్ కు మధ్య ఉన్న గ్యాప్ లాంటిదే బాలకృష్ణ కు తారక్ కు ఉందనే విషయం తెలిసిందే. కాగా తారక్ ఎప్పుడు తన సినిమాని బాబాయ్ బాలయ్య కు పోటీగా తీసుకొచ్చిన సందర్భాలు చాలా తక్కువ. లాస్ట్ ఇయర్ నాన్నకు ప్రేమతో, డిక్టేటర్ మాత్రమే బాక్స్ …

Read More »

మరోసారి పవన్, వెంకీ సూపర్ కాంబినేషన్

మల్టీ స్టారర్ కి శ్రీకారం చుట్టిన వెంకటేష్ ని నిజంగానే మెచ్చుకోవాలి. సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టుతో మొదలు పెట్టిన ఈ ట్రెండ్ మరీ స్పీడ్ గా కాకున్నా స్లో గా టాలీవుడ్ లో పాకుతోంది. గోపాల గోపాల సినిమాలో పవన్ కళ్యాణ్ కన్నా తక్కువ ప్రాధాన్యత ఉన్న పాత్ర దక్కినా కూడా ఏ మాత్రం సంకోచించకుండా కథ లో విషయం ఉంది కాబట్టి ఒప్పుకున్న వెంకటేష్ అవసరం అనిపిస్తే …

Read More »

దుబాయ్ లో రజిని 2.0 ఆడియో వేడుక

సూపర్ స్టార్ రజినీకాంత్ హీరోగా శంకర్ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం 2.0. ఈ చిత్రం సూపర్ హిట్ మూవీ రోబోకు సీక్వెల్ గా తెరకెక్కుతుండటంతో అంచనాలు భారీగానే ఉన్నాయి. ఏఆర్ రెహమాన్ సంగీతం అందిస్తున్న 2.0 మూవీని లైకా ప్రొడక్షన్స్ నిర్మిస్తోంది. దేశంలో అత్యంత కాస్ట్లీ ఫిలింగా ఈ మూవీ ఇప్పటికే గుర్తింపు తెచ్చుకుంది. కేవలం ఒక భాగం కోసం 450 కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్నారంటే ఈ మూవీపై …

Read More »

రంగస్థలం 1985 లో రామ్ చరణ్

Ram Charan new look in Rangasthalam 1985

సుకుమార్ దర్శకత్వం లో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా తెరకెక్కుతున్న సినిమా రంగస్థలం 1985 . సమంత రుత్ ప్రభు ఈ సినిమాలో హీరోయిన్ గా నటించనుంది. దేవి శ్రీ ప్రసాద్ సంగీతాన్ని అందించనున్నాడు . ఈ సినిమాలో చెర్రీ కొత్త లుక్ లో కనిపించనున్నాడని 1980ల నాటి కథతో పీరియాడిక్ మూవీ చేస్తున్నారని ఇప్పటికే తెలిసిపోయింది. అయితే సినిమాలో చరణ్ లుక్ ను దాచేందుకు కూడా …

Read More »