Friday , May 25 2018

వీడియోలు

అర్జున్ కురుక్షేత్రం టీజర్

తమిళ, తెలుగు సిని ఇండస్ట్రిలలో పెద్ద హీరోగా హవా చాటిన అతి కొద్ది హీరోలలో యాక్షన్ హీరో అర్జున్ కూడా ఉంటాడు. తెలుగులో శంకర్ డైరెక్ట్ చేసిన జెంటిల్మన్, ఒకేఒక్కడు వంటి సినిమాలతో మంచి నటుడుగా గుర్తింపు తెచ్చుకున్నాడు. ఇప్పుడు మళ్ళీ తన 150వ సినిమా ”కురుక్షేత్రం”తో తెలుగు ప్రేక్షకులు ముందుకు వస్తున్నాడు. అర్జున్ కురుక్షేత్రం టీజర్ : యాక్షన్ హీరోగా పేరున్న అర్జున్ మళ్ళీ కొన్నేళ్ళ తరువాత పూర్తి …

Read More »

అందరి అభిమానులకు ఒక్క పాట తో సోపేశాడే

Brahmins complaint to CBFC against the songs on DJ Movie

అల్లు అర్జున్ నటించిన లేటెస్ట్ మూవీ డీజే – దువ్వాడ జగన్నాధం ప్రమోషన్స్ పీక్స్ లోకి చేరుకున్నాయి. సినిమా రిలీజ్ కు ఇక మూడు రోజులే ఉండడంతో అన్ని రకాలుగా ప్రచారంతో హోరెత్తించేస్తున్నారు. పోస్టర్లు, ఛానెళ్లు, సోషల్ మీడియా, ఇలా ఏ ఒక్క ప్లాట్ ఫాంను వదలకుండా పబ్లిసిటీ హంగామా నడిచేస్తోంది. అందరి అభిమానులకు ఒక్క పాట తో సోపేశాడే : తాజాగా ఈ సినిమాలోని ‘సీటీమార్’ సాంగ్ ప్రోమోను …

Read More »

హసీనా పార్కర్ మూవీ టీజర్

కొన్ని ప్రేమ కథలతో బాలీవుడ్ లో తన స్థానంను ఏర్పర్చుకున్న శ్రద్ధా కపూర్ ఇప్పుడు అందరిని నోట మాటలేకుండా చేసింది. ఇప్పుడు వస్తున్న గ్యాంగ్ స్టార్ సినిమా ‘హసీనా పార్కర్’ గాడ్ మదర్ లా మాఫియా యువ రాణిలా కనిపించి రెచ్చిపోయి నటించింది. ఈ సినిమా ఫేమస్ గ్యాంగ్ స్టార్ దావూద్ ఇబ్రహిం సోదరి హసీనా పార్కర్ జీవితం ఆధారంగా నిర్మించారు. హసీనా పార్కర్ మూవీ టీజర్ : ఈ …

Read More »

నిన్ను కోరి మూవీ ట్రైలర్ టాక్

Ninnu kori Movie Trailer

వరుసగా ప్రేమకథలనే నమ్ముకొని ప్రేక్షకులందరిని అలరించుకుంటూ పోతున్న హీరో నాని. ఇప్పుడు ”నిన్నుకోరి” అంటూ ఒక కొత్త దర్శకుడి తో ”నిన్నుకోరి” అంటూ ఒక కొత్త దర్శకుడి తో మరోసారి ఒక న్యాచురల్ ప్రేమకథతో వచ్చేశాడు. ఈ రోజే ఈ సినిమా ట్రైలర్ వచ్చేసింది. పదండి ఎలా ఉందో చూద్దాం. నిన్ను కోరి మూవీ ట్రైలర్ టాక్ : వైజాగ్ లో ఒక ప్రేమకథ. నాని అండ్ నివేథా థామస్ …

Read More »

నారా రోహిత్ శమంతకమణి టీజర్

శమంతకమణి టీజర్ విడుదలైంది. ఈ సినిమా మల్టీ స్టార్రర్ గా తెరకెక్కనుంది. నారా రోహిత్, సుధీర్ బాబు, సందీప్ కిషన్ మరియు ఆది లు ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రాన్ని భవ్య క్రియేషన్స్ బ్యానర్ ఫై తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమా చాలా సరదాగా సాగే థ్రిల్లర్ లక్షణాలున్న సినిమాలా కనిపిస్తోంది. ఈ సినిమా మొత్తం ‘శమంతకమణి’ చుట్టూనే తిరుగుతుందని టీజర్ చూస్తే అర్థమవుతుంది. ఐతే ఆ శమంతకమణి అంటే …

Read More »

పైసా వసూల్ మూవీ టీజర్

Paisa vasool movie teaser

బాలయ్య & పూరి కాంబినేషన్ లో ఒక చిత్రం రాబోతుంది . ఈ కాంబినేషన్ ను ఎవరు ఊహించలేదు ఎట్టకేలకు సినిమా మాత్రం పట్టాలెక్కి చకచకా దూసుకెళ్తుంది. పూరి జగన్నాథ్ ఏ పని చేసినా కూడా జెట్ స్పీడ్ తో సాగిపోతుంది. బాలయ్య 101వ చిత్రంగా తెరకెక్కుతున్న సినిమాను పూరి తీస్తున్నాడు. ఈ సినిమాలో శ్రీయ హీరోయిన్ గా నటిస్తుంది. ఈ సినిమాకు పైసా వసూల్ అనే టైటిల్ ను …

Read More »

గౌతమ్ నంద మూవీ టీజర్

Gautham Nanda Movie teaser

గోపిచంద్ హీరోగా సంపత్ నంది దర్శకత్వంలో తెరకెక్కనున్న మూవీ గౌతమ్ నంద. ఈ సినిమా ప్రధానంగా రొమాంటిక్ యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కిస్తున్నాడు దర్శకుడు. ఈ సినిమాకు భగవాన్.జె మరియు పుల్లారావు. జె లు నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. ఈ చిత్రాన్ని శ్రీ బాలాజీ సినీ మీడియా బ్యాన్నర్ ఫై నిర్మిస్తున్నారు. హన్సిక మోత్వానీ మరియు కాథరిన్ ట్రెసా లు హీరోయిన్లు గా కనిపించనున్నారు. థమన్.ఎస్.ఎస్ ఈ చిత్రానికి సంగీత దర్శకుడు. …

Read More »

‘నిన్ను కోరి’ మూవీ టీజర్

Ninnu kori Movie Teaser

పంచుల్లో రకరకాలు ఉన్న ప్రేమతో కూడిన పంచులు వేయాలంటే మాత్రం అది హీరో నాని వల్లే అవుతుంది. ఇంకెవరైనా ఉంటె అది నాని తరువాతే అని చెప్పుకోవాలి. ఎందుకంటే మనోడు పేల్చే పంచులు ప్రతీ సినిమా టీజర్ లోనే కనిపిస్తాయి. ఇప్పుడు ఇదంతా ఎందుకంటే నూతన దర్శకుడు శివ నిర్వాణ డైరక్షన్లో నాని హీరోగా రూపొందుతున్న ”నిన్ను కోరి” సినిమా టీజర్ ఈరోజే విడుదలైంది. మరి చూద్దాం పదండి. ఇక …

Read More »

‘దువ్వాడ జగన్నాధం’ మూవీ ట్రైలర్

DJ- Duvvada Jagannadam Movie Story leaked

స్టయిలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా హరీశ్ శంకర్ డైరక్షన్లో రూపొందిన చిత్రం ”డిజె దువ్వాడ జగన్నాథమ్” ఈ సినిమా ట్రైలర్ ను ఈరోజు లాంచ్ చేశారు. ఈ సినిమా ఈ నెల 23 న విడుదల కానుంది. అయితే ఈ ట్రైలర్ ఎలా ఉందో చూద్దాం పదండి మరి . సత్యానారాయణపురం అగ్రహారంలో నివసించే ఒక బ్రాహ్మణ క్యాటరింగ్ సర్వీస్ ఓనర్ దువ్వాడ జగన్నాథమ్. అక్కడే ఒక మోడ్రన్ అమ్మాయితో …

Read More »