Wednesday , November 22 2017

‘కాదలి’ మూవీ రివ్యూ

చిత్రం : ‘కాదలి’
నటీనటులు : పూజ కె.దోషి, హరీష్ కళ్యాణ్, సాయి రోనక్, సుదర్శన్, భద్రం, భాను తదితరులు
సంగీతం : పవన్-ప్రసూన్-శ్యామ్
ఛాయాగ్రహణం : శేఖర్ వి.జోసెఫ్
కథ, నిర్మాణం & దర్శకత్వం : పట్టాభి ఆర్. చిలుకూరి

ఈ నెల 16 న విడుదలైన ‘కాదలి’ కొత్త నటీనటులతో కేటీఆర్ మిత్రుడైన పట్టాభి ఆర్. చిలుకూరి అనే కొత్త దర్శకుడు రూపొందించిన సినిమా ఇది. దీనికి ప్రమోషన్ కొంచెం గట్టిగానే చేయడంతో విడుదలకు ముందు కొంచెం పాజిటివ్ బజ్ తెచ్చుకుంది. ఈ రోజే ప్రేక్షకుల ముందుకొచ్చిన ఈ ముక్కోణపు ప్రేమకథలోని విశేషాలేంటో చూద్దాం పదండి.

‘కాదలి’ మూవీ రివ్యూ :

కథ:

బాంధవి వరదరాజన్ (పూజ కె.దోషి) హైదరాబాద్ లో స్థిరపడిన తమిళ అమ్మాయి. ఫిజియో థెరపిస్టుగా పని చేసే ఈ అమ్మాయికి కుటుంబ సమస్యల వల్ల పెళ్లి విషయంలో ఇబ్బందులు ఎదురవుతాయి. అలాంటి తరుణంలో తనకు కావాల్సిన వాడిని తనే వెతుక్కోవాలని అనుకుంటుంది. అప్పుడే కార్తీక్ (హరీష్ కళ్యాణ్).. క్రాంతి (సాయి రోనక్) అనే ఇద్దరబ్బాయిలు ఒకరి తర్వాత ఒకరు బాంధవికి పరిచయం అవుతారు. వాళ్లిద్దరూ ఆమెను ఇష్టపడతారు. బాంధవికి కూడా వాళ్లపై సదాభిప్రాయం ఏర్పడుతుంది. మరి ఆ ఇద్దరిలో ఎవరు ఆమె మనసు గెలిచారు. వారిలోంచి బాంధవి ఎవరిని ఎంచుకుంది అన్నది మిగతా కథ.

చివరగా : భారమైన ‘కాదలి’

రేటింగ్ : 1.75/5

 

Check Also

Rendu Rella Aaru Movie Review

‘రెండు రెళ్ళు ఆరు’ మూవీ రివ్యూ

చిత్రం :  ‘రెండు రెళ్ళు ఆరు’ నటీనటులు : అనిల్ మల్లెల, మహిమ, నరేష్, రవి కాలె, ప్రమోదిని, ఐశ్వర్య,   …

Leave a Reply