Wednesday , November 22 2017

‘లంక’ మూవీ రివ్యూ

చిత్రం : ‘లంక’
నటీనటులు: రాశి, సాయి రోనక్, ఐనా సాహా, సిజ్జు, సుప్రీత్, గిరిబాబు, సత్య, సుదర్శన్ తదితరులు.
సంగీతం: శ్రీ చరణ్ పాకాల
ఛాయాగ్రహణం: రవికుమార్
నిర్మాతలు: దినేష్ నామన, విష్ణుకుమార్ నామన
కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం: శ్రీ ముని

ఒక్కపుడు హీరోయిన్ గ ఒక మెరుపు వెలిగి ఆ తర్వాత పెళ్లి చేసుకుని సెటిలైన రాశి ఇప్పుడు ‘లంక’ మూవీ తో మళ్ళీ దర్శనమిచ్చింది. ఇదే ఇప్పుడు ఆమే ప్రధాన పాత్రధారిగా తెరకెక్కిన సినిమా. ఈ సినిమా వల్ల రాశికి అంత పేరేమీ రాలేదు. ట్రైలర్ చూస్తే ఇదేదో డిఫరెంట్ సినిమాలా అనిపించింది. కానీ ప్రేక్షకుల హృదయాల్ని గెలవలేకపోయింది. మరి ఈ ‘లంక’లోని విశేషాలేంటో చూద్దాం పదండి.

‘లంక’ మూవీ రివ్యూ :

కథ:

మలయాళంలో ఒక స్టార్ హీరోయిన్  ఉండే స్వాతి (ఐనా సాహా), ఓ సినిమా షూటింగ్ కోసమని హైదరాబాద్ వస్తుంది. షూటింగ్ ముగిసినప్పటికీ ఓ సమస్య కారణంగా ఆమె అక్కడే ఉండాల్సి వస్తుంది. అదే సమయంలో స్వాతి ఓ షార్ట్ ఫిలిం చేయడానికి ఒప్పుకుంటుంది. ఆ షూటింగ్ కోసం ఊరవతల ఉండే గెస్ట్ హౌస్ కు వెళుతుంది. అక్కడ ఒంటరిగా ఉండే రెబెక్కా (రాశి)ను చూసి స్వాతి భయపడుతుంది. కొన్ని రోజులు గడిచాక స్వాతి ఉన్నట్లుండి కనిపించకుండా పోతుంది. అందుకు రెబెక్కానే కారణమంటూ అందరూ అనుమానిస్తారు. మరి నిజంగా రెబెక్కానే స్వాతిని మాయం చేసిందా? ఆమె గతమేంటి? స్వాతికి ఎదురైన సమస్య ఏంటి? చివరికి స్వాతి క్షేమంగా ఎలా బయటపడింది అన్నది మిగతా కథ. ఏదేమైనా లంక కాన్సెప్ట్ వరకు ఓకే కానీ అంతకుమించి ఏమీ లేదు.

రేటింగ్ :1.5/5

Check Also

Rendu Rella Aaru Movie Review

‘రెండు రెళ్ళు ఆరు’ మూవీ రివ్యూ

చిత్రం :  ‘రెండు రెళ్ళు ఆరు’ నటీనటులు : అనిల్ మల్లెల, మహిమ, నరేష్, రవి కాలె, ప్రమోదిని, ఐశ్వర్య,   …

Leave a Reply