Wednesday , November 22 2017

రారండోయ్ వేడుక చూద్దాం మూవీ రివ్యూ

చిత్రం : ‘రారండోయ్ వేడుక చూద్దాం’

నటీనటులు : అక్కినేని నాగచైతన్య, రకుల్ ప్రీత్ సింగ్, జగపతి బాబు, సంపత్,                     కౌసల్య, వెన్నెల కిషోర్, చలపతి రావు, బెనర్జీ, అన్నపూర్ణ,                         పోసాని, పృథ్వీ, సప్తగిరి, తాగుబోతు రమేష్ తదితరులు.
సంగీతం :  దేవిశ్రీ ప్రసాద్
ఛాయాగ్రహణం : విశ్వేశ్వర్
స్క్రీన్ ప్లే : సత్యానంద్
నిర్మాత  : అక్కినేని నాగార్జున
కథ, మాటలు, దర్శకత్వం : కళ్యాణ్ కృష్ణ కురసాల

కథ:

శివ (నాగచైతన్య) ఒక బిలియనీర్ కొడుకు. అతను తన అన్నయ్య పెళ్లి కోసమని ఓ పల్లెటూరికి వెళ్తాడు. అక్కడ భ్రమరాంభ (రకుల్ ప్రీత్)ను తొలి చూపులోనే ప్రేమిస్తాడు. ఆ వేడుక జరిగినన్ని రోజులూ తన వెంటే తిరుగుతాడు. తిరిగి సిటీకి వచ్చే సమయానికి, భ్రమరాంభ కూడా తన చదువు కోసం సిటీకే వస్తుంది. ఈ క్రమంలో ఇద్దరి మధ్య స్నేహం పెరుగుతుంది. ఐతే తండ్రి కోరిక ప్రకారం ఆయన చూపించిన అబ్బాయినే పెళ్లి చేసుకోవాలనే ఆలోచనతో ఉన్న భ్రమరాంభ మాత్రం శివను ఓ స్నేహితుడిలాగే చూస్తుంది. మరోపక్క శివ భ్రమరాంభ కుటుంబాల మధ్య విభేదాలున్న సంగతి కూడా తర్వాత బయటపడుతుంది. మరి ఈ పరిస్థితుల్లో శివ భ్రమరాంభ మనసు ఎలా గెలిచాడు ? ఇరు కుటుంబాల్ని ఒప్పించి ఆమెను తన సొంతం చేసుకున్నాడా ? అన్నది తెలియాలంటే సినిమా చూడాల్సిందే.

చివరగా: అంత రారండోయ్ కాదు కానీ .. వేడుక పర్వాలేదు

రేటింగ్ : 2.75/5

Check Also

Rendu Rella Aaru Movie Review

‘రెండు రెళ్ళు ఆరు’ మూవీ రివ్యూ

చిత్రం :  ‘రెండు రెళ్ళు ఆరు’ నటీనటులు : అనిల్ మల్లెల, మహిమ, నరేష్, రవి కాలె, ప్రమోదిని, ఐశ్వర్య,   …

Leave a Reply