Wednesday , November 22 2017

‘రెండు రెళ్ళు ఆరు’ మూవీ రివ్యూ

చిత్రం :  ‘రెండు రెళ్ళు ఆరు’
నటీనటులు : అనిల్ మల్లెల, మహిమ, నరేష్, రవి కాలె, ప్రమోదిని, ఐశ్వర్య,                  తాగుబోతు రమేష్ తదితరులు.
సంగీతం : విజయ్ బుల్గానిన్
ఛాయాగ్రహణం : అమర్ నాథ్ రెడ్డి
నిర్మాతలు : ప్రదీప్ చంద్ర, మోహన్
రచన & దర్శకత్వం : నందు మల్లెల

అప్పుడప్పుడూ కొన్ని చిన్న సినిమాలు కూడా ప్రేక్షకుల దృష్టిని బాగా ఆకర్షిస్తుంటాయి. ఆశ్చర్యకర ఫలితాలు సాధిస్తుంటాయి. గత ఏడాది ‘పెళ్లిచూపులు’ ఆ కోవలోనే మంచి విజయం సాధించింది. అభిరుచి ఉన్న నిర్మాతగా పేరు తెచ్చుకున్న సాయి కొర్రపాటి తన బేనర్ ద్వారా ‘రెండు రెళ్ళు ఆరు’ అనే సినిమాను అందిస్తుండటంతో దీని మీదా ప్రేక్షకుల్లో ఆసక్తి కలిగింది. దీనికి తోడు రాజమౌళి ఆడియో వేడుకకు వచ్చి ఈ సినిమా గురించి బాగా మాట్లాడి అంచనాల్ని పెంచాడు. ఈ రోజే ప్రేక్షకుల ముందుకొచ్చిన ‘రెండు రెళ్ళు ఆరు’లో ప్రత్యేకత ఏముందో చూద్దాంపదండి.

Rendu Rella Aaru Movie Review
         Rendu Rella Aaru Movie Review

‘రెండు రెళ్ళు ఆరు’ మూవీ రివ్యూ :

కథ:

రాజు (నరేష్) – రావు (రవి కాలె) అనే ఇద్దరు వ్యక్తులు తమ భార్యలు ప్రసవించిన సమయంలో ఆసుపత్రిలో కలుస్తారు. అనివార్య పరిస్థితుల వల్ల తనకు పుట్టిన కొడుకును రావు కి ఇచ్చేస్తాడు అలాగే తన భార్య ప్రసవించిన ఆడ బిడ్డను రాజుకు ఇస్తాడు. ఆ తర్వాత రాజు, రావు ఇద్దరూ ఒకే కాలనీలో ఎదురెదురు ఇళ్లు తీసుకుంటారు. పరస్పరం స్నేహంగా మెలుగుతారు. ఐతే వారి పిల్లలైన మ్యాడీ (అనిల్ మల్లెల).. మ్యాగీ (మహిమ) చిన్నప్పట్నుంచి శత్రువుల్లాగా పెరుగుతారు. పెద్దయ్యాక వైరం మరింత పెరుగుతుంది. కానీ ఒకానొక సందర్భంలో ఇద్దరూ దగ్గరవుతారు. ప్రేమలో పడతారు. పెళ్లి కూడా చేసుకోవాలనుకుంటారు. కానీ అది అటు రాజు కు ఇటు రావు కు ఇష్టం ఉండదు. అందుకు కారణమేంటి? ఇంతకీ వాళ్లిద్దరూ బిడ్డల్ని ఎందుకు మార్చుకున్నారు. చివరికి మ్యాడీ-మ్యాగీ కలిశారా లేదా? అన్నది మిగతా కథ.

చివరగా: రెండు రెళ్ళు ఆరు… కాస్త వెరైటీగా బాగానేవుంది.

రేటింగ్ : 2/5

Check Also

Srikanth is changed as a villain for Balakrishna 102 Movie

బాలయ్య సినిమా కోసం విలన్ గా మారనున్న మరో హీరో

నందమూరి బాలకృష్ణ సినిమాలంటే చాలు అందులో హీరోయిజం ఎంత పవర్ ఫుల్గా ఉంటుందో విలన్స్ కూడా అంతే పవర్ ఫుల్ …

Leave a Reply